Independence Day 2024: ఆ మహనీయులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది: ప్రధాని మోదీ

ManaEnadu: దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఊరూవాడ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను ప్రజలు ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ మొదట…