‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘రెడ్డి మామ’ సాంగ్ ఔట్

బుల్లితెర మెగాస్టార్ ప్రభాస్ తనయుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) నటిస్తున్న మరో మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపద్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రెడ్డి మామ అనే పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil…