Migraine: మైగ్రేన్ సమస్య వేధిస్తోందా.. అయితే కారణం ఇవే కావొచ్చు!

Mana Enadu: ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో మైగ్రేన్‌(Migraine) ఒకటి. ఇది అన్ని వయస్సుల వారినీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పురుషులలో కంటే మహిళను ఈ సమస్య అత్యధికంగా వేధిస్తుంటుంది. హార్మోన్లలో మార్పులు, ప్రధానంగా ఈస్ట్రోజెన్, పుట్టినప్పుడు స్త్రీకి కేటాయించబడిన…