Reliance Jio మరో అదిరిపోయే ఆఫర్.. రూ.100కే ఓటీటీ ప్లాన్

రిలయన్స్ జియో(Reliance Jio) తమ యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌(New recharge plan)ను అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే ఇది కాల్స్(Calls) చేసుకునే వారి కోసం మాత్రం కాదు. OTT…