Return Of The Dragon : ఓటీటీలోకి ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’

‘ల‌వ్ టుడే (Love Today)’తో సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరిని ఆకట్టుకున్నాడు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం…