కోల్​కతా ట్రైనీ డాక్టర్​ కేసు.. నేడే కోర్టు తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రి డాక్టర్ (RG Kar Hospital Case) హత్యాచార కేసులో నేడు తీర్పు వెలువడనుంది. బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెల్లడించనుంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ హత్యాచార ఘటన…