Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు కొత్త కోచ్.. ఎవరో తెలుసా?

ManaEnadu: IPL ఎలాగైనా తమ రాత మార్చుకోవడానికి పంజాబ్ కింగ్స్(PK) ఫ్రాంఛైజీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. వచ్చే సీజన్ కోసం మరోసారి హెడ్ కోచ్‌ను మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌(Ricky Ponting)కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ…