పాలిటిక్స్ Weds క్రికెట్.. ఎంపీ సరోజ్‌తో రింకూ సింగ్ పెళ్లి?

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోడుతున్నాడు. ఎంపీ (SP) ప్రియా సరోజ్‌ (Priya Saroj)తో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్ట బోతున్నాడు. అనే వార్త గత రెండ్రోజులుగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే…