రైలు పట్టాలపై కారు రయ్ రయ్.. ఫొటో వైరల్

రోడ్డుపై కార్లు వెళ్లడం సాధారణం. ఇప్పటివరకు మనం రహదారులపై కార్లు నడపడం చూశాం. కానీ రైలు పట్టాలపై కారు ప్రయాణించడం చూశారా..? తాజాగా అలాంటి ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో రైలు పట్టాలపైకి…