David Warner: వార్నర్ భాయ్ వచ్చేశాడు.. నేడే ‘రాబిన్‌హుడ్’ ప్రీరిలీజ్ ఈవెంట్

డేవిడ్ వార్న‌ర్‌(David Warner).. తెలుగు వారికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. IPLలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొన్ని సీజ‌న్ల పాటు ప్రాతినిధ్యం వ‌హించాడు. వార్న‌ర్ నాయ‌క‌త్వంలోనే 2016లో SRH ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. ఇక లాక్‌డౌన్ స‌మ‌యంలో తెలుగు సినిమా పాట‌లు,…