Robinhood Twitter Review : కిక్కిచ్చిన కామెడీ.. అదిరిన ఫస్టాఫ్

ఛలో, భీష్మ సినిమాలతో  కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌ డైరెక్టర్‌గా వెంకీ కుడుముల (venky kudumula) మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు యంగ్ హీరో నితిన్ (Nithin)తో కలిసి రాబిన్ హుడ్ (Robinhood) సినిమా తీశాడు. శ్రీలీలీ హీరోయిన్ గా…