Janvi Kapoor: జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ నిశ్చితార్థం.. ప్రియుడితో హ్యాపీ మోమెంట్స్ షేర్..

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్(Boni kapoor ) కుమార్తె అన్షులా కపూర్(Anshula Kapoor) తన నిశ్చితార్థం విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రోహన్ తక్కర్‌తో ఎంగేజ్‌మెంట్‌(Engagement…