Indian Army: పాక్ వాదనలు పూర్తిగా అబద్ధం: కల్నల్ సోఫియా

భారత సైన్యాని(Indian Army)కి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ పాకిస్థాన్(Pakistan) సాగిస్తున్న దుష్ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. తమ S-400, బ్రహ్మోస్ క్షిపణి(Brahmos missile) వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, పలు వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలపై దాడులు జరిగాయని పాకిస్థాన్ చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధారమైనవని…