ధైర్యమే కవచం.. ఆశే ఆయుధం.. కొత్త సినిమా ప్రకటించిన సాయి దుర్గాతేజ్

Mana Enadu : సాయి దుర్గా తేజ్(Sai Durga Tej).. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత ఈ సుప్రీం హీరో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ ప్రాజెక్టు చేస్తున్న ఈ హీరో…