Sai Pallavi: ట్విటర్‌లో టెండ్రింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’.. ఎందుకంటే?

Mana Enadu: తమిళకుట్టీ, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi)పై సోషల్ మీడియా(Social Media)లో వివాదం రేగుతోంది. ‘బాయ్‌కాట్ సాయిపల్లవి (#BoycottSaiPallavi)’ అనే హ్యాష్‌టాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇందుకు రీజన్‌ ఏంటో కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇండియన్ ఆర్మీ(Indian Army)పై సాయి…