డార్లింగ్ ఫ్యాన్స్ బీ రెడీ.. ‘సలార్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. డార్లింగ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్ కు వెళ్లి ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పట్లో ప్రభాస్ సినిమాలేవీ రిలీజ్ కావడం…