`సికందర్`లో బిష్ణోయ్ హంటింగ్!.. సల్మాన్ రిస్క్ చేస్తున్నాడా?
Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) కాంబోలో ‘సికందర్ (Sikandar)’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్…








