Rakht Brahmand : చిక్కుల్లో సమంత వెబ్ సిరీస్.. పెద్ద స్కామే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ పైనే పెట్టింది. మయోసైటిస్ వల్ల సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం ఫుల్ ఆన్ వర్క్ మోడ్ లో ఉంది. ఇప్పటికే ‘మా ఇంటి…