అలాంటి వాళ్లను నేను పట్టించుకోను.. కొండా సురేఖ కామెంట్స్ పై సమంత

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సమంత సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఘాటుగా స్పందించారు.…