ఇక నుంచి అన్ని థియేటర్లలో.. అన్ని షోలకు టికెట్‌ ధర రూ.200

ఇక నుంచి మల్టీప్లెక్స్ లు సహా రాష్ట్రంలో అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఒకే టికెట్ ధర(Movie Ticket Price)ను నిర్ణయిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు మూవీ టికెట్ రేట్లను రూ.200 నిర్ణయించింది. సామాన్యులకు…