ఇది వెంకీమామ ర్యాంపేజ్.. 92 థియేటర్లలో 50 డేస్ కంప్లీట్

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్(Venkatesh) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. ఈ పొంగల్ కానుకగా జనవరి 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ ఇప్పటికీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో…