Santhana Prapthirasthu : ‘వేమన తెల్సుగా మా కులపోడే’

టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఓవైపు దర్శకత్వంతో మరోవైపు నటుడిగా బిజీగా గడుపుతున్నాడు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా  ‘సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)’. విక్రాంత్, చాందిని చౌదరి (Chandini…