Sardar-2: కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ డేట్ మారతుందా?

తమిళ్ స్టార్ యాక్టర్ కార్తి (Karthi), డైరెక్టర్ పీఎస్‌ మిత్రన్‌ (Director P.S. Mithran) కాంబినేషన్‌లో తెరకెకకుతోన్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్‌ 2(Sardar-2)’. ఇది 2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సర్దార్”కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ప్రిన్స్…