Saripodhaa Sanivaaram : సరిపోయిందిగా.. రూ.100 కోట్ల క్లబ్ లో నాని మూవీ

Mana Enadu: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) హ్యాట్రిక్ కొట్టేశాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ఇక నాని చిత్రాల్లో దసరా (Dasara) మూవీ రూ.వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం…