Viral Post : ‘నన్ను సర్పంచ్​గా ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు ఇస్తా’

Mana Enadu : రాష్ట్రంలో సర్పంచుల పాలన ముగిసి ఆరు నెలలు దాటింది. ఇంకా పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) నోటిఫికేషనే రాలేదు. అప్పుడే కొన్ని గ్రామాల్లో సర్పంచ్​లు ఏకగ్రీవంగా గెలిచి సంబురాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరంగల్​ జిల్లా పర్వతగిరి…