తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్.. చీఫ్​గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం

ManaEnadu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్ తాజాగా సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్‌ చీఫ్‌గా…