Sarzameen: ఉగ్రవాదిగా సైఫ్​ కొడుకు.. ఆసక్తికరంగా ‘సర్​జమీన్​’ ట్రైలర్​

సలార్​తోపాటు పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్​ (Prithviraj Sukumaran) బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘సర్‌జమీన్‌’ (Sarzameen). పృథ్వీరాజ్​కు భార్యగా సీనియర్​ నటి కాజోల్ (Kajol)​ నటిస్తోంది. అయితే బాలీవుడ్​లో హీరోగా…