ఓటీటీలోకి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Mana Enadu : కోలీవుడ్ హీరో కార్తి(Karthi) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కార్తి నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. చాలా సినిమాలు తమిళంలో కంటే ఎక్కువగా తెలుగులోనే హిట్ అయ్యాయంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ హీరోపై ఉన్న…