SBI Jobs : 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ.. ఇలా ఈజీగా అప్లై చేసుకోండి

Mana Enadu : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ – రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌…