GDP Growth: Q1లో భారత GDP వృద్ధి 7-7.1% ఉండొచ్చు: SBI రీసెర్చ్

Mana Enadu: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో ఏప్రిల్-జూన్ మధ్య భారత ఆర్థిక వ్యవస్థ 7.0 నుంచి 7.1శాతం మేర వృద్ధి చెందుతుందని ఎస్బీఐ రీసెర్చ్(SBI Research) నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ప్రపంచ సరకు రవాణా, కంటైనర్ ఖర్చులు,…