India-Pak War: పాక్ దాడులు.. సరిహద్దు రాష్ట్రాల్లో హైటెన్షన్

భారత్, పాకిస్థాన్(India vs Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు(Tense situations) నెలకొన్నాయి. జమ్ము కశ్మీర్(Jmmu and Kashmir), రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాలలో బ్లాక్‌ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్ము విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.…