Seasonal Viruses: ఓ వైపు డెంగీ.. మరోవైపు మలేరియా.. పట్టించుకోకపోతే తప్పదు ముప్పు!

Mana Enadu: అసలే వానాకాలం.. కురిస్తే ఒకేసారి భారీ వర్షం.. తర్వాతి రోజు మళ్లీ ఎండ తీవ్రత.. లేదంటే 2,3 రోజుల పాటు ముసురు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది. దీంతో దోమల బెడద పెరగడంతో పాటు…