₹11,475కే సికింద్రాబాద్‌ నుంచి శబరిమల.. IRCTC ప్యాకేజీ వివరాలివే

Mana Enadu : శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమలకు యాత్ర కోసం రైలును…