Seethakka : కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మంత్రి సీతక్క..

Mana Enadu: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి పేరుతో సినిమా రంగంలోని విభాగాలలో పలువురు కళాకారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పట్నుంచో అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న…