Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Markets) సూచీలు ఇవాళ (మే 2) లాభాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. అయితే ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి. ముఖ్యంగా మెటల్‌, ఫార్మా షేర్లలో అమ్మకాలు…