Jony Master Case: ఓవర్ స్మార్ట్‌తోనే ఇలా చేస్తున్నారు.. జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్

ManaEnadu: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Choreographer Jony Master)పై లైంగిక ఆరోపణల కేసు(Case) నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై జానీ మాస్టర్ పలు మార్లు లైంగిక వేధింపుల(sexual harassment)కు పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.…