శంషాబాద్‌లో మళ్లీ టెన్షన్.. 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌

Mana Enadu : ఇటీవల విమానాల(Flight Threats)కు బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయి. వరుస బెదిరింపులతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. బాంబు ఉందంటూ ఫోన్ రాగానే పరుగున వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. తీరా చూస్తే అవి ఫేక్స్ కాల్స్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.…