ILP: టీమ్ఇండియా ప్లేయర్‌కు జాక్‌పాట్.. LSGలోకి శార్దుల్ ఠాకూర్

టీమ్ఇండియా ప్లేయర్ శార్దుల్ ఠాకూర్(Shardul Thakur) IPLలో జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ 2025 మెగా వేలం(Mega Auction)లో ఈ బౌలర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్(LSG) మోసిన్ ఖాన్ కాలిగాయంతో ఈ…