Anupama: అనుమప-శర్వానంద్ కాంబోలో మరో మూవీ!

తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ల‌లో మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్(Anupama Parameswaran) ఒక‌రు. అ..ఆ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనుప‌మ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించింది. ‘శ‌త‌మానం భ‌వ‌తి(Shatamanam Bhavathi)’ సినిమాతో ప‌క్కింటి అమ్మాయి పేరును…