హసీనా విమానానికి రఫేల్‌ జెట్స్‌ ఎస్కార్ట్.. భారత్ స్పెషల్ కేర్

Mana Enadu:బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా రగిల్చిన అగ్నికి ఆ దేశ ప్రధాని పీఠం కదిలింది. మెల్లగా మొదలైన నిరసనలు ఆగ్రహజ్వాలలుగా మారి చివరకు పీఎంను గద్దె దించాయి. నిరసనలు.. అల్లర్లుగా మారిన ప్రతిక్షణాన్ని భారత్ నిశితంగా పరిశీలించింది. సోమవారం రోజున ఘర్షణలు…