దాని వెనకున్న మాస్టర్‌మైండ్‌ యూనసే: షేక్ హసీనా

Mana Enadu : బంగ్లాదేశ్‌లో కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఈ క్రమంలోనే మైనార్టీల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బంగ్లాదేశ్‌ (Bangladesh) మాజీ ప్రధాని షేక్‌ హసీనా…