పెళ్లికి ముందే.. నా లైఫ్‌లో డేటింగ్ చేసినవాడు ఒక్కరే.. అనసూయ ఓపెన్‌అప్!

తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్‌గా మొదలైన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) ప్రయాణం, ప్రస్తుతం టాలెంటెడ్ నటిగా కొనసాగుతోంది. ఆమె తన హోస్టింగ్ స్టైల్, అందం, అభినయంతో టెలివిజన్ స్క్రీన్‌ను నుండి సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రత్యేకతను చాటుకుంది. అనసూయ నటి‌గా సినీ…