గోల్డ్ లవర్స్ కు షాక్.. ఒక్కరోజే రూ.1200 పెరిగిన బంగారం ధర

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఒకరోజు బంగారం ధర (Gold Price) స్వల్పంగా తగ్గుతుంది. హమ్మయ్య మరో రెండ్రోజులు చూస్తే మరింత తగ్గుతుందని అనుకునేలోగానే అనుకోకుండా భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి…