Simran Choudhary : కొత్త హీరోతో సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా..

Simran Choudhary : సిమ్రాన్‌ చౌదరి వరుస సినిమాలతో హీరోయిన్ గా, స్పెషల్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది. ఇప్పుడు మరో కొత్త హీరోతో జంట కడుతుంది సిమ్రాన్‌ చౌదరి. అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌…