Dasara Bonus: ఆ కార్మికులకు తీపికబురు.. దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

ManaEnadu: తెలంగాణలోని సింగ‌రేణి కార్మికుల(Singareni Collieries Workers)కు సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి శుభవార్త చెప్పారు. దసరా(Dasara)కు ముందే కార్మికులకు బోనస్(Bonus) ప్రకటించారు. ఈ నిర్ణయంతో కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తుందని CM అన్నారు. కాగా గ‌తేడాది సింగ‌రేణి సంస్థ…