ఆస్పత్రి నుంచి వీడియో రిలీజ్ చేసిన సింగర్ కల్పన

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని తాజాగా కల్పన తెలిపారు. తన భర్తపై మీడియాలో తప్పుడు…