Nirmala Sitharaman: ప్రత్యేక చీరకట్టుతో నిర్మలమ్మ.. సందేశం అదేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కాసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జె‌ట్ ప్రవేశపెట్టిన ఆమె.. నేడు 8వ సారి ఆర్థిక పద్దు సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టే…