Atlee-Allu Arjun: అట్లీ-అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో మరో స్టార్ హీరో ఫిక్స్?

పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో ప్రజెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun). బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 1850కి పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినీ ఇండస్ట్రీలో తనదైన రికార్డు సెట్ చేసింది. ఇక ఇదే ఊపులో బన్నీ…