Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-72 పోటీలు.. ఎప్పటినుంచంటే?

మహానగరం హైదరాబాద్(Hyderabad) మరో ప్రతిష్ఠాత్మక వేడుకకు సిద్ధమవుతోంది. మిస్ వరల్డ్-72 పోటీల(Miss World-72 Competition) ఆతిథ్యానికి వేదిక కానుంది. మే 7వ తేదీ నుంచి 31 వరకు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, CEO జూలియా మోర్లీ,…