climax leni cinema:కాలకేయ ప్రభాకర్’తో “క్లైమాక్స్ లేని సినిమా”

ManaEnadu:”బాహుబలి” ఫేమ్ కాలకేయ ప్రభాకర్ తెలుగులో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ప్రభాకర్ ఇప్పుడు కన్నడంలో కూడా హీరోగా మరో సినిమా చేస్తున్నారు.”ఈ సినిమాకు క్లైమాక్స్ ఉండదు”. “అరే.. సినిమాకు అన్నీ ఉంటే కూడా థియేటర్స్ కు జనం వెళ్ళడం లేదు.…